Thursday, 8 September 2016

Shri Anjaneya (Hanuman) Dwadasanama Stotram

ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం




హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః
 రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా||

ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||

పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే మృత్యుభయం తొలగిపోతుంది.
అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.


Hanuman Dwadasanama Stotram





Hanumaan, anjanaasoonuhu, vaayuputro, mahaabalaha,
Raameshta, phalguna sakhaha, pingaaksho, amita vikramaha,
udadhi kramanaschaiva, Sita shoka vinaashakaha,
laxmana praana daataacha, dashagreevasya darpahaa ||

dwaadashaitaani naamaani kapeendrasya mahaatmanaha
swaapakaale pathernityam yaatra kaale visheshataha
tasya mrityur bhayam naasti sarvatra vijayee bhaveth
budhhirbalam yashodhairyam nirbhayatvam arogataa
azaadyam vaakpatutvamcha Hanumad smaranaat bhaveth ||
Sri Rama Jaya Rama Jaya Jaya Rama ||



No comments:

Post a Comment