SLOKAS IN PRAISE OF LORD ANJANEYA
ఆంజనేయా! మహానుభావా!
శ్లో!! మనోజవం! మారుతతుల్య వేగం! జితేంద్రియం! బుధ్ధిమతాం వరిష్ఠం!
వాతాత్మజం! వానరయూధముఖ్యం! శ్రీరామదూతం! శిరసా నమామి.!!
శ్లో!! భజే రమ్య రంభావనీ నిత్యవాసం! భజే బాలభానుప్రభా చారుభాసం!
భజే చంద్రికా కుంద మందారహాసం! భజే సంతతం రామభూపాలదాసం!!
దం!! జైజై మహా సత్వబాహా! మహా వజ్రదేహా! పరీభూత సూర్య! కృతామస్త కార్యా! మహావీర! హంవీర! హేమాద్రి ధీరా! ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా! మహాత్మా! నమో వాయుపుత్ర! నమో సచ్చరిత్రా! నమో జానకీప్రాణదాతా! భవిష్యద్విధాతా! హనూమంత! కారుణ్యవంతా! ప్రశాంతా! నమస్తే నమస్తే నమస్తే నమః.!!
శ్లో!! శ్రీరామచంద్రం! శ్రితపారిజాతం! సలక్ష్మణం భూమిసుతా సమేతం!
లోకాభిరామం! రఘువంశసోమం! రాజాధిరాజం! శిరసా నమామి.!!
Manojavam maaruta tulya vegam
Jitendriyam budhimataam varishtam |
Vaataatmajam Vaanarayootha mukhyam
Sri Rama dootam s'irasa namaami ||
yathra yathra raghunatha keerthanam
thathra thathra kruthamasthakanjalem |
pashpavari paripurna lochanam
maruthim namatha rakshasanthagam ||
No comments:
Post a Comment