శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా
శేష తల్పసుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా
చండ కిరణ కుల మండన రామా శ్రీ మద్ద శరధ నందన రామా
కౌసల్యాసుఖవర్ధన రామా విశ్వామిత్ర ప్రియ ధన రామా
ఘోర తాటకా ఘాతక రామా మరిచాదినిపతక రామా
కౌశీకమఖ సంరక్షక రామా శ్రిమధహల్యోద్దారకమ రామా
గౌతమునిసంపుజిత రామా సురమునివారగణ సంస్తుత రామా
నావికా ధావిత మ్రుధపద రామా మిదిలాపురజన మోదక రామా
విదేహమానసరంజక రామా త్రయంబకకార్ముకభంజక రామా
సితార్పితవరమాలిక రామా క్రుతవైవాహిక కౌతుక రామా
భార్గావదర్ప వినాశక రామా శ్రీమదయోధ్యపాలక రామా
Shuddha brahma paratpara rama
kalatmaka parameshwara rama
Shuddha brahma paratpara rama
kalatmaka parameshwaraa rama
Sesha talpa sukha nidhritha raama
brahmadyamara prardhita rama
Sesha talpa sukha nidhritha raama
brahmadyamara prardhita rama
Rama rama jaya raja rama
rama rama jaya seetha rama
Rama rama jaya raja rama
rama rama jaya seetha rama
Priya guha vinivedhitha pada rama
sabari dutta phalasala rama
Priya guha vinivedhitha pada rama
sabari dutta phalasala rama
Hanumath sevitha nija pada rama
seeta praanadhaaraka rama
rama rama jaya raja rama
rama rama jaya seetha rama
Rama rama jaya raja rama
rama rama jaya seetha rama
Shuddha brahma paratpara rama
kalatmaka parameshwara rama
Shuddha brahma paratpara rama
kalatmaka parameshwara rama
No comments:
Post a Comment