స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు.
శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండు రోగిగా జన్మిస్తాడు.
అబద్ద సాక్షం చెప్పినవాడు మూగవాడిగా పుడతాడు.
పుస్తకాన్ని దొంగిలించిన వాడు గుడ్డివాడుగా జన్మిస్తాడు.
అబద్దాలను వినే వాడు చీమై పుడతాడు.
ఇష్టానుసారంగా వ్యభిచరించినవాడు అడవిలో ఏనుగుగా పుడతాడు.
పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా జన్మ ఎత్తుతాడు.
మిత్రుడ్ని మోసం చేసినవాడు గద్ద అవతారమెత్తుతాడు.
అమ్మకాల్లో మోసం చెసిన వాడు గుడ్లగూబగా పుడతాడు.
భర్తనూ పలువురినీ హింసించే స్త్రీ జలగ గా జన్మిస్తుంది.
భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది.
గురుపత్నితో సంభోగం చేస్తే తొండగా జన్మిస్తాడు.
అతికామాన్ని కలిగిన వాడు గుర్రంగా జన్మిస్తాడు.
భార్యను హింసిస్తే మేకగా పుడతాడు.
Diseases caused by poorva janma karma
Disease | Previous karma | Remedy |
Tuberculosis |
|
|
Leprosy |
|
|
Eye diseases |
|
|
Ulcer in genitals |
|
|
Headache |
|
|
Fits / unconsciousness |
|
|
Ulcer |
|
|
Hernia |
|
|
Vomiting |
|
|
Chronic cough and phlegm |
|
|
Nausea |
|
|
Throat diseases |
|
|
General remedial for
- Fever – Worship of Rudra
- Chronic diarrhea – Rudra and Varuna hymns
- Ear diseases – Hymns of Sun / Adhithya
- Dumbness / speech difficulties – Donation of idol of Saraswathy & worship and donation pertaining to Mercury.
No comments:
Post a Comment