Tuesday, 23 August 2016

Amazing Health Benefits Of Eating Bananas In One Month


రోజూ ఒక అరటిపండు నెలరోజులు తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్!




రెండు అరటిపండ్లు తింటే ఓ పూట భోజనం చేయకున్నా ఫరవాలేదు. అందుకే పేదదేశాల్లోని పిల్లలకు అరటిపండుని ఆహారంలో భాగంగా ఇస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీనీ ఒత్తిడినీ తగ్గిస్తుంది. శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్లని తొలగిస్తుంది. ముఖ్యంగా అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలోకి ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పడుకునేముందు పాలతోపాటు అరటిపండు తింటే బాగా నిద్రపడుతుంది. జీర్ణసంబంధ సమస్యలకు ఇది మంచి మందు. జీర్ణాశయ గోడలకున్న పల్చని పొరని రక్షిస్తుంది. ఇది మంచి ఘనాహారం.

అరటిపండులో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేని ఫ్రూట్. అందుకే.. అరటిపండ్లను డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలని సూచిస్తారు. దీన్ని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే మచ్చలు ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మచ్చలు ఉండే అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను అరికడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తినడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే పొందే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

మీరు కంటిన్యూగా.. హార్ట్ బర్న్ సమస్య, యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడుతున్నారంటే.. అరటిపండ్లు తింటే.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

కంటిన్యూగా కాన్ట్సిపేషన్(మలబద్దకం) సమస్యను ఫేస్ చేస్తున్నారంటే.. ప్రతిరోజూ ఒక నెలపాటు.. అరటిపండు తింటే.. సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. బోవెల్ మూవ్ మెంట్ ని తేలిక చేస్తుంది.

విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అరటిపండ్లు స్టామినా, ఎనర్జీని రోజంతా అందిస్తాయి.

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.

అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే.. ఎలాంటి జీర్ణసంబంధ సమస్యలు దరిచేరవు.

అరటిపండ్లను ప్రతిరోజూ తినడం వల్ల అనీమియా నివారించవచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. హిమోగ్లోబిన్ పెరగడానికి, శరీరానికి బ్లడ్ సరఫరా అవడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు.. గ్యాస్ట్రిక్ జ్యూస్ లు తొలగించి.. ఎసిడిటీని నివారిస్తాయి. పొట్టలో అనారోగ్యాన్ని, ఇరిటేషన్ ని తగ్గించడంలో, బ్యాక్టీరియాతో పోరాడటంలో.. అరటిపండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీనివల్ల అల్సర్ నివారించవచ్చు.

అరటిపండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ అరటిపండ్లు తింటే.. కంటిచూపు సమస్యలు రావు.




Surprising Banana Health Benefits

Yes, bananas are pretty amazing, because—in addition to being one of the most portable snacks on the planet—they have dozens of health benefits. Actually, the riper the banana, the more nutrients it has, according to EatThis!.

Bananas Build Lean Muscle
Bananas are packed with magnesium, which helps with muscle contraction and relaxation and protein synthesis—all of which are needed to build stronger, leaner muscle, according to EatThis!. Magnesium also helps with lipolysis, which is the process your body utilizes to release pesky fat from fat stores.

They Could Help With Depression
Bananas have high levels of tryptophan and vitamin B9 (also known as folate), which is converted to the happy brain chemical called serotonin, writes Food Matters. Eat enough bananas, and you might see your mood improve a bit.

Tryptophan May Also Help You Sleep Better
Like pounds of turkey on Thanksgiving, bananas contain tryptophan, which will make you feel sleepy and relaxed, according to EatThis!. If you’re feeling agitated, eat one a few hours before bedtime.

Bananas Are Great For Digestion
Bananas contain pectin, which can help eliminate toxins and metals from the body, says Food Matters. But bananas are also a probiotic, so they help friendly bacteria grow in your bowels and promote nutrient absorption.

They Can Keep You From Bloating
According to EatThis!, women who ate bananas twice daily as a snack before a meal for 60 days found that their belly bloat was reduced by 50 percent. That’s because bananas activate the production of those helpful gut bacteria, but also because bananas contain potassium, which can moderate fluid retention.

They’re Great For Athletes
A 2012 study found that distance cyclists who ate about one half of a banana every 15 minutes of a three-hour race had the same steady energy levels as those who drank a processed sports beverage to get carbohydrates and minerals, according to The World’s Healthiest Foods. The level of potassium in bananas also helps reduce muscle cramps.

They Burn Fat
A banana contains 12 milligrams of choline, which is a B vitamin that helps burn fat. It also interacts directly with genes that cause your abdomen to store fat, according to EatThis!. This is the same reason that heavy alcohol drinkers develop a “beer belly”—alcohol depletes choline, and that then causes weight gain around the liver area.

Bananas May Protect Against Chronic Disease
Bananas have lots of beta-carotene and alpha-carotene, which are two provitamin A carotenoids that can help with vitamin A deficiency, according to EatThis!. Recent studies have shown that carotenoid-rich foods can help protect against certain cancers (like kidney cancer), cardiovascular disease and diabetes.

They May Help With The Effects Of Withdrawal
If you’re trying to quit smoking, then stock up on bananas. The fruit contains B vitamins, potassium and magnesium, which all help with recovery from the effects of withdrawal, according to Food Matters.

Bananas Could Help Strengthen Your Blood And Speed Up Your Metabolism
Bananas are packed with iron, which is necessary to prevent anemia, according to EatThis!. But iron is also critical for weight loss, because without it your body will try to conserve energy by slowing your metabolism and holding onto those extra pounds that you’ve been fighting to lose.


Disclaimer: amaravathi-devotional.blogspot.com does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.


No comments:

Post a Comment