ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?
అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు.
అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు, జ్ఞానులు చెబుతారు.
i) ధర్మ శాస్త్రం ప్రకారం .. మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం పట్టుకునే అవకాశం ఎక్కువ.
ii) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే... ఐతే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుంటే ఈ దిక్కువైపు తిరిగి భోజనం చేస్తే దీర్గాయుష్షు వస్తుంది.
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.
ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టేవారిని తిట్టటం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు, దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము.
భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. భోజనానంతరము ఎంగిలి ఆకులు, కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు.
The Benefits Of Eating Food On Banana Leaves
In several south Indian states, it is traditional to serve food on banana leaves. Guests are given the top part of the leaf while family members are given the lower parts. Everybody sits together on the floor and eats with their hands. Rice, meat, vegetables, lentils, curries and pickles are all served on the same leaf, since it is large enough to accommodate a whole meal.
Eating on banana leaves is a custom that dates back thousands of years, however its benefits are still relevant today.
Healthy
Banana leaves are packed with plant-based compounds called polyphenols such as epigallocatechin gallate, or EGCG, which is also found in green tea. Polyphenols are natural antioxidants that battle free radicals and prevent diseases. While banana leaves are not easy to digest if eaten directly, the food absorbs the polyphenols from the leaves, so that you get the benefit of the nutrition.
It is also believed that the leaf has anti-bacterial properties that kill all the germs in the food, thereby reducing the chances of you falling sick.
Flavourful
Banana leaves have a waxy coating that has a subtle but distinct flavour. When hot food is placed on the leaves, the wax melts and lends its flavour to the food, making it taste better.
Eco-friendly
Most people use plastic or Styrofoam plates when they need disposable utensils, however banana leaves are a much more eco-friendly option. They decompose in a very short time, unlike plastic, which takes hundreds of years to biodegrade.
Hygienic
Banana leaves do not require a lot of cleaning - they just need to be rinsed with a little water and they are ready to use. If you are eating at a place where the hygiene standards are questionable, you are much better off eating from a banana leaf than from a plate that has not been cleaned properly.
Chemical-free
Since plates are washed with soap and water, traces of the chemicals in the soap may still remain on the plates, contaminating your food. Banana leaves just need to be rinsed with a little water, and do not need to be washed with soap, so your food will be chemical-free.
Practical
The banana leaf is quite large, making it capable of holding an entire meal that consists of several different components. The leaves are also largely waterproof, thanks to their waxy coating, so they can hold gravy preparations without getting soggy.
Disclaimer: amaravathi-devotional.blogspot.com does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
No comments:
Post a Comment