కార్తీక మాసంలో శివునికి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు...?
కార్తీక మాసం పరమ శివునికి ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం అన్ని రోజులలో వేకువ ఝాముననే నిద్ర లేచి, సూర్యోదయంలోగా స్నానమాచరించి, విభూతిని ధరించి, శివాలయమునకు వెళ్ళి కార్తీక దీపం వెలిగించి, పరమ శివుని అభిషేకమును దర్శించి, తీర్ధమును తీసుకొని ఇంటికి వచ్చి కార్తీక పురాణం కథను చదువుకొని ఆ తరువాత మిగిలిన కార్యక్రమాలకు ఉపక్రమించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా వీలయితే దేవాలయాలలో, లేని పక్షంలో ఇంటి వద్ద కార్తీక దీపం తప్పక వెలిగించాలి. కార్తీక సోమవారములు, కోటి సోమవారం, కార్తీక పౌర్ణమి పర్వదినములలో ఉపవాసం ఉండటం శ్రేష్ఠము. ఆ పర్వదినములలో దీప దానం, సముద్ర స్నానం పుణ్య ఫలితాన్నిస్తుందని పెద్దల ఉవాచ. పరమ శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసం లో ఒక్కసారైనా పరమశివునికి నమక చమక సహిత ఏకాదశ రుద్రాభిషేకం శివాలయంలో చేయించాలని పెద్దల ఉవాచ.
శివాభిషేక ఫలములు :
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును.
మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును.
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది(మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.
ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
What are things used in Shiva Abhishekam? ITS EFFECTS
Shiva deity Abhishekam with the following is considered fruitful.
Milk gives long life
Ghee gives Moksha state
Curd gives good children
Honey gives melodious voice
Rice powder frees from debts
Sugar cane juice gives good health
Panjamrutham gives wealth
Lemon removes fear of death
Sugar removes enmity
Tender coconut gives enjoyment
Cooked Rice(Annam) gives mejestic life
Sandal gives Lakshmi's grace
Bilvam and flowers can be given for Shiva pooja. Please go to Shiva temple for every Pradhosham and live in His grace blissfully.
How to perform somasutra pradakshinam during pradosham
First saluting the Rishabha Devar (Holy Bull or Nandi) go anti-clockwise and salute Chandishwarar (not crossing the Gomukhi). Now return in the clockwise manner salute Rishabham and continue clockwise till the Gomukhi (not to cross it again). Then return in anti-clockwise direction salute the Rishabham again and proceed towards chaNdIshar. From there return back clockwise without worshiping Rishabham and reach the gomukhi. Finally return back anticlockwise from there to salute Rishabham and continue to Chandishwarar and return back to Rishabham and worship the shiva lingam (at the altar) by viewing through the space between the two horns of the Holy Bull. This is one Pradakshinam. Three such times Pradakshinam to be done. If you carefully observe the curve traced by doing the pradakshinam is very similar to the periphery of the crescent. Hence this way of circumambulating is called Somasutra Pradakshinam.
Shiva Abhishekam is usually performed to a Lingam representing his manifestation as a creator of good (by destroying evil). In many temples, one finds a vessel hung over the Lingam, that continuously drips water or other offerings onto the Lingam in deference to Shiva's desire for Abhisheka.
Some of the common items used for Shiva Abhisheka are
1. Curd
2. Milk
3. Honey
4. Tender Coconut Water
5. Vibhuti (holy ash)
6. Panchamruta (Curd based delicacy consisting of Panch(5) items: Milk, Sugar, Ghee (clarified butter), Honey, Bananas)
7. Bananas
8. Sandalwood Paste
9. Ghee (Clarified butter)
Since Shiva is said to wear Nageshwara (Snake God) as an ornament around his neck, it is said that the fragrance of Aloe (which attracts snakes) is also a very holy item to be used for the worship of Shiva.
In contrast, it said that Lord Vishnu is Alankara Priyar (Desirous of ornamentation). Hence Vishnu Sthalas (places of worship of Lord Vishnu) have elaborately carved idols of Lord Vishnu with the alankaram (decoration ceremony) post the abhishekam, being a very elaborate ritual.
In any discussion of Hinduism, it is important to remember that these rituals are an off shoot of the interpretation of Vedas, the holy text of Hindus. These texts by themselves do not outline the deities or rituals for their worship thereof.
ABISHEKA NAME - ITS EFFECTS
PANCHAGAVYAM - Removes all sings of mankind
PANCHAMRUTHAM - Gives wealth
GHEE- Gives Moksha state
MILK - Gives long life
CURD - Gives Good Children
HONEY - Melodious voice
RICE POWDER - Frees from debts
SUGAR CANE JUICE - Gives good health and removes enmity
LIME JUICE - Removes fear of death
TENDER COCONUT JUICE - Gives enjoyment and full satisfaction in life
COOCKED RICE (ANNAM) - Gives Majestic life
SANDAL PASTE - Gives Lakshmi's Grace
SUGAR - Removes enmity
No comments:
Post a Comment